తెలుగు వార్తలు » Irfan Khan Death
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముంబైలోని కోకిలబెన్ ధీరుభాయ్ ఆసుపత్రిలో ఇవాళ తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం వేళ ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పెద్దప్రేగు సంబంధిత వ్యాధితో ఇర్ఫాన్ బాధపడుతున్నారు. 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే అ�