తెలుగు వార్తలు » Irfan Ahmad
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, టెర్రరిస్ట్‌ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గామ్‌లోని గోపాల్‌పోరా ప్రాంతంలో టెర్రరిస్ట్‌లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. వెంటనే అప్రమ�