తెలుగు వార్తలు » Ireland Youth
లండన్ దగ్గరలోని గ్రేస్ ఇండస్ట్రియల్ పార్కులో ఓ భారీ ట్రక్కు మెల్లగా ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా కనబడడంతో పోలీసులు దాన్ని ఆపారు. ఈ వాహనం లోపల చూసి.. వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. అందులో 39 మృత దేహాలున్నాయి. బల్గేరియా నుంచి ఈ ట్రక్కు వస్తున్నట్టు భావిస్తున్నారు. ఓ టీనేజర్ తో బాటు 39 మంది పెద్దల డెడ్ బాడీలివి ! వీటితో కూడ