తెలుగు వార్తలు » IRCTC Special Trains Updates
ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది పాసింజర్స్ రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. ఫస్ట్ స్పెషల్ ట్రైన్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పుర్కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది. ఈ స్పెషల్ ట్రైన్స్ టికెట్ బుకి