తెలుగు వార్తలు » Irctc Payment From I Pay
సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ కు చెందిన గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటికే నగదు బదిలీలు, బిల్ పేమెంట్స్, రీఛార్జ్స్ చేసుకోవచ్చు అని తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం అందులో క్యాబ్, బస్సు టికెట్స్ బుకింగ్ ను కూడా అందుబాటులో ఉంచారు. ఇకపై దీని ద్వారా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చని సమాచారం. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ తో భాగస