తెలుగు వార్తలు » Iraqi military
ఇరాక్‌లోని నాసిరియాలో గురువారం జరిగిన నిరసనల నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. భద్రతా దళాలు కాల్పులు జరిపి, బాష్ప వాయువును ఉపయోగించి నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలు ఎక్కువగా ఉద్యోగాలు, అవినీతి ముగింపు, ప్రజా సేవల నేపథ్యలో జరుగుతున్నాయి. అశాంతిని అరికట్టడానికి, సేవలను పునరుద్ధర�