తెలుగు వార్తలు » Iran's foreign minister Adviser
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ మహమ్మారినపడి ప్రాణాలు వదిలారు. ఈ కరోనాను కనుగొన్న వైద్యుడిని కూడా ఇది బలిగొంది. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సామాన్యులే మృతిచెందగా.. తాజాగా ఇది ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వాధికారులను కూడా వదల్లేదు. ఇరాన్ దేశానికి చెందిన �