తెలుగు వార్తలు » Iranna Kadadi and Ashok Gasti
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, బీజేపీ అభ్యర్థులు అశోక్ గస్తి, ఇరానా కడడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు పోటీ లేకుండానే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పార్టీల సంఖ్యాబ�