తెలుగు వార్తలు » Iranian Oil Tanker
సిరియాకు తరలిస్తున్న ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్‌లో పనిచేస్తూ పట్టుబడిన 24మంది భారతీయులను జిబ్రాల్టర్ విడిచిపెట్టింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ. మురళీధరన్ తెలిపారు. యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ముడిచమురు నౌకను సిరియా తీసుకెళ్తుండగా, స్పెయిన్ తీరంలో బ్రిటిష్ మెరైన్ సాయంతో జిబ్రాల్�