తెలుగు వార్తలు » Iran surgical strike
ఇరాన్ దేశ సైనికులు పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసి తమ గార్డులను విడిపించుకుంది. ఈ ఆపరేషన్‌లో ఆగ్నేయ ఇరాన్‌లోని ఐఆర్‌జిసి గ్రౌండ్ ఫోర్స్ కుడ్స్ బేస్ గార్డ్స్ పాల్గొన్నారు.