తెలుగు వార్తలు » Iran places after China
కరోనా భయం రోజురోజుకు ఎక్కువవుతోంది. దాదాపుగా లక్ష మంది బాధితులు ఈ మహమ్మారితో ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. వీరిలో కొంతమంది కోలుకునే సూచనలు ఉన్నాయి.