తెలుగు వార్తలు » Iran fires more than a dozen ballistic missiles at US forces in Iraq
చెప్పినట్లుగా ఇరాన్, అమెరికాపై ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. తాజాగా యు.ఎస్ దళాలు ఉన్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను పేల్చింది. పెంటగాన్ ఈ దాడిని ధృవీకరించింది. కాని అమెరికా సైనికులు ఎవరైనా చనిపోయారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరానియన్ జనరల్ ఖాసేం సోలైమాని హత్యకు మొదటి ప్రతీ