ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా 50 మందికిపైగా గాయపడ్డారు. 350 మంది ప్రయాణికులతో వెళ్తున్నప్పుడు రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే అధికారులు, పోలీసులు..
ఇరాన్‌లోని ఓ జూలో షాకింగ్ ఘటన జరిగింది. . కాపలాదారుడిపై దాడిచేసి చంపిన ఓ సింహం మరో సింహంతో కలిపి పారిపోయింది. మర్కాజీ ప్రావిన్స్ అరక్‌లోని జూలో చాలా కాలంగా ఓ సింహం ఉంది.
ఇరాన్లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి కలిగింది. పోర్ట్ సిటీ బుషెహర్‌లో పాస్‌పోర్ట్ లేకపోవడంతో 2019 సంవత్సరం నుండి కార్గో షిప్లో చిక్కుకుపోయిన ఇద్దరు భారతీయ నావికులను భారత రాయబార కార్యాలయం సహాయంతో విడుదల చేశారు.
తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆగ్రహించిన భర్త.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. దేశం దాటి తలదాచుకున్నా..
అణు కార్యక్రమానికి సంబంధించి ప్రపంచ శక్తులతో కొనసాగుతున్న చర్చల మధ్య, ఇరాన్ త్వరలో అంతరిక్ష యాత్రను ప్రారంభించనుంది.
ఇజ్రాయెల్ వంటి సంపన్న దేశంలో కూడా, ఒక మహిళను కత్తితో 20 సార్లు పొడిచినా నిర్దోషిగా ప్రకటించే చట్టాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇలాంటి దేశం ఇజ్రాయెల్ ఒక్కటే కాదు. ఇలాంటి మహిళా వ్యతిరేక చట్టాలు భారతదేశంతో సహా అనేక పెద్ద దేశాల్లో ఇప్పటికీ అమలులో ఉన్నాయి.
KBC Contestant: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి గత 13ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నలతో..
ఆఫ్ఘనిస్తాన్‌లో హోరా హోరీ గా సాగుతున్న ఆధిపత్యపోరు ఎట్టకేలకు ముగిసింది.పంజ్ షీర్ పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచెయ్యి సాధించారు.మొత్తం ప్రాంతాన్ని అంత వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు.ఈ మేరకు....
అప్ఘానిస్తాన్ బాంబుల మోతతో దద్ధరిల్లుతోంది. తాలిబన్ల ఆరాచకాలకు బతుకుజీవుడా జనం దేశం విడిచి వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది
భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇరాన్ కు చెందిన ఓ 13 ఏళ్ళ అమ్మాయి మన జాతీయ గీతంపై చూపిన అభిమానం ఆశ్చర్యం కలిగించక మానదు. 'జనగణమన' గీతాన్ని ఆమె సంతూర్ వాద్య పరికరంపై అద్భుతంగా వాయించిన వైనం వీడియోకెక్కి రంజింప జేస్తోంది.