తెలుగు వార్తలు » Ira Khan sexual assault
14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ తనయ ఐరా ఖాన్ తెలిపారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు.