తెలుగు వార్తలు » Ira Khan opens up about depression
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. 'వరల్డ్ మెంటల్ హెల్త్ డే' సందర్భంగా శనివారం ఓ వీడియోను పోస్ట్ చేసింది.