సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్నే నష్టాలున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రోల్స్ (Trolling) కు గురవుతుంటారు. కొందరు నెటిజన్లు అదే పనిగా సినిమా తారలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు, నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. 'వరల్డ్ మెంటల్ హెల్త్ డే' సందర్భంగా శనివారం ఓ వీడియోను పోస్ట్ చేసింది.
బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ ప్రేమలో పడిందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాఖాన్..తన ప్రియుడుతో ఉన్న ఫోటోలు నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా ఇరా తన సోషల్ మీడియూ అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ..