తెలుగు వార్తలు » iqbal allegations against pavan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలకు పదును పెడుతోంది వైసీపీ. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకుని పదునైన ఆరోపణలు చేశారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదికను పూర్తిగా తొక్కిపెట్టిన టిడిపి అధినేతను ప్రశ్నించాల్సిన పవన్ కల్యాణ్.. అందుకు భిన్నంగా ప్రవ