తెలుగు వార్తలు » IPS officers Top List
అరుదైన ఘనత సాధించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. దేశంలోనే టాప్ 4వ ప్లేస్‌లో నిలిచారు. దేశంలోని టాప్ 25వ ఐపీఎస్ అధికారుల జాబితాలో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, ఆసియా పోస్ట్, పిఎస్‌యు వాచ్ అనే మూడు సంస్థలు..