తెలుగు వార్తలు » ips officer stefen ravindra
5 నెలలు గడుస్తున్నా ఏపీ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం జరగలేదు. అసలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముందనేదే తెలియడం లేదు. నిజానికి అధికార పగ్గాలు చేపట్టగానే తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకుని, ఇంటెలిజెన్స్ చీఫ్ �