వినసొంపైన ట్యూన్స్‌తో శ్రోతలను మెస్మరైజ్ చేసిన సంగీత దర్శకుడు కోటి. టాలీవుడ్‌లోని టాప్ హీరోల సినిమాలకు ఆయన బాణీలు అందించారు. అయితే, ఇప్పుడు ఆయన వెండితెరపై నటుడిగా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవినేని’ చిత్రం కోసం పోలీస్ ఆఫీసర్‌గా మారారు. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నందమూరి తారకరత్న కీలక పాత్ర పోషిస్�