తెలుగు వార్తలు » IPS Association
మధ్యప్రదేశ్ : భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ థాకూర్.. దివంగత ఏటీఎస్ ఆఫీసర్ హేమంత్ కర్కరేపై చేసిన వ్యాఖ్య పట్ల ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన హేమంత్ కర్కరేను అమరవీరుడిగా గుర్తిస్తున్నట్లు బీజేపీ ఆ ప్రకటనలో పేర్కొన్నది. కర్కరేపై ప్రగ్యా చేసిన వ్యాఖ�