తెలుగు వార్తలు » IPS Arun Rangarajan
తన పిల్లలను కలవడానికి అనుమతించలేదని ఆరోపిస్తూ, ఓ ఐపిఎస్ అధికారి తన మాజీ భార్య ఇంటి ముందు ఫుట్‌పాత్‌పై కూర్చుని శాంతియుతంగా నిరసన తెలిపారు. కలాబురాగి అంతర్గత భద్రతా విభాగం (ఐఎస్‌డి) పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న అరుణ్ రంగరాజన్, ప్రస్తుతం డిసిపి ర్యాంకు సాధించిన అతని మాజీ భార్య కొన్నేళ్ల క్రితం ఛత్తీస్‌ఘడ్�