ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం స్పందించారు. జీవో తన చేతికి ఇంకా ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో మాత్రమే చూశానంటూ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswararao)పై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబులు ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన మంత్రులకు, వారి కుటుంబాలకు చెందిన అన్ని ఆస్తులను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఆదేశించారు.
రాత్రిపూట సైకిల్‌పై పర్యటించి గస్తీ నిర్వహించిన మహిళా ఐపీఎస్ అధికారి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి అనే ఐపీఎల్ ఆఫీసర్ సైకిల్‌పై కామన్ ఉమెన్‌లా గస్తీ నిర్వహించింది. అంతేకాదు..
మాజీ IPS అధికారి భాస్కర్ రావు ఏప్రిల్ 5 సోమవారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (APP) పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు...
ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఐఏయస్ అధికారులు... ఆ ఇద్దర్నీ పక్కపక్క జిల్లాల కలెక్టర్లుగా ప్రభుత్వ నియమించింది... అలాగే మరో ఇద్దరు భార్యాభర్తలు ఐపీయస్ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో విడివిడిగా ఎస్పీలు ప్రభుత్వం నియమించింది..
AP New Districts: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి (Abhishek Mohanti) ని రాష్ట్ర కేడర్‌లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం (Government) ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో...
IPS Cadre in Telangana: తెలంగాణ ఐపీఎస్ అధికారుల్లో ఇన్ఛార్జ్లు ఎక్కువైపోయారు, తెలంగాణ రాష్ట్రానికి సరైన స్థాయిలో ఐపీఎస్‌లు ఉన్నప్పటికీ కూడా ఇన్‌ఛార్జ్‌లకే పోస్టింగ్స్ ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలలో..