తెలుగు వార్తలు » IPLT20 Schedule 2020
ఐపీఎల్‌లో ఆడనున్న క్రికెటర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని సగానికి సగం తగ్గించేసింది. ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.