IPL 2022: జూనియర్ మలింగగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ ఆటగాడు నిన్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.1 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
IPL 2022: రాయుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఆవెంటనే సీఎస్కే సీఈవో విశ్వనాథ్ రాయుడు రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చాడు. 'నేను రాయుడితో మాట్లాడాను. అను రిటైర్ అవ్వట్లేదు.
IPL 2022 Points Table: నిలకడలేమితో సతమతమవుతోన్న ఢిల్లీ బుధవారం జరిగిన మ్యాచ్ (RR vs DC) లో రాజస్థాన్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్-5కి చేరుకోవడమే కాకుండా ప్లే ఆఫ్ రేసులో మేం కూడా ఉన్నామంటూ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది.
Mumbai Indians IPL 2022: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్లో మాత్రం వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
Mumbai Indians: పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది. అయితే మిగిలిన మ్యాచ్ ల్లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని రోహిత్ జట్టు భావిస్తోంది.
SRH vs RCB, IPL 2022: హైదరాబాద్ బౌలర్ జగదీశ సుచిత్ వేసిన మొదటి బంతికే విలియమన్స్కు క్యాచ్ ఇచ్చాడు కోహ్లీ. ఈ సీజన్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం విరాట్‌కు ఇది మూడోసారి. ఔటైన సందర్భంలో అసహనం, విసుగుతో కలగలిపిన చిరునవ్వుతో ఎంతో నిర్వేదంతో కనిపించాడు కోహ్లీ.
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఈ జట్టు ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. అయితే ఇప్పుడు మళ్లీ రెండు వరుస ఓటములు ఎదుర్కొంది. ఈక్రమంలో హ్యాట్రిక్ ఓటములను తప్పించుకోవడం యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రాను జట్టులోకి చేర్చుకుంది.
RR vs MI: ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం (ఏప్రిల్30) రాత్రి ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
RR vs MI: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు మొదటి విజయం రుచి చూసింది ముంబై ఇండియన్స్ జట్టు. శనివారం రాత్రి రాజస్తాన్ రాయల్స్ (RR Vs MI)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రోహిత్ శర్మ (Rohit Sharma)కు పుట్టిన రోజు కానుకగా అందించింది.
గత ఐపీఎల్ సీజన్లో బాగా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) కూడా ఒకడు. స్వదేశంలో జరిగిన తొలి అంచె పోటీల్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోని ఈ ఆల్‌రౌండర్ దుబాయిలో జరిగిన రెండో దశ పోటీల్లో మాత్రం చెలరేగాడు