తెలుగు వార్తలు » IPL To Conduct In October
వేసవి వస్తే చాలు.. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ తెచ్చే జోష్ అంతా ఇంతా కాదు.. సిక్సర్ల హోరు.. బ్యాట్స్‌మెన్ హోరు, వికెట్ల జోరు.. ఇలా ఒకటేమిటి ఈ పొట్టి క్రికెట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అయితే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ నిరవధికంగా వాయిదా పడింది. �