తెలుగు వార్తలు » IPL Title Sponsor
ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనా సంస్థ వివో తప్పుకోవడంతో ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.