తెలుగు వార్తలు » ipl sponsorer
ఓ వైపు చైనా వస్తువులను, ప్రాడక్టులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తుంటారని, కానీ మరోవైపు చైనీస్ మొబైల్ కంపెనీ..’వీవో’ సహా ఇతర స్పాన్సర్స్ అందరినీ కొనసాగించాలని ఐ పీ ఎల్ గవర్ణింగ్ కౌన్సిల్ నిర్ణయించడం ఏమిటని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం �