Royal Challengers Bangalore vs Gujarat Titans Live Score in Telugu: IPL 2022లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
LSG vs RR: ఐపీఎల్లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని
CSK vs GT Match: గుజరాత్ టైటాన్స్ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంకా 5 బంతులు మిగిలి..
Lucknow Super Giantsvs Rajasthan Royals Highlights: డబుల్ హెడర్ లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి.
IPL 2022 CSK vs GT Score: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు దాటికి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగుల మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ ముందు 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని...
CSK vs GT Live Score, IPL 2022 : చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయసంగా ఛేదించింది. ఇంకా 5 పరుగులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. వృద్దిమాన్ సాహా 57 బంతుల్లో 67 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు..
KKR vs SRH, IPL 2022 :. 177 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ పూర్తిగా చేతులెత్తేసింది. ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లో కోల్పోయింది. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించేలా లేదు. అభిషేక్ శర్మ(43), మర్క్రమ్(32), శశాంక్ సింగ్ (11) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు.
IPL 2022 KKR vs SRH Score: మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. రహానె (28), నితీశ్ రాణా (26) పర్వాలేదనిపించారు. వీరు తప్ప మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో కేకేఆర్ భారీస్కోరు చేయలేకపోయింది.
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Highlights in Telugu: డూ ఆర్ డై మ్యాచ్‌లో కోల్‌కతా అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 54 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆండ్రీ రస్సెల్ కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
IPL 2022 RCB vs PBKS Score: కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు ముందు 210 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు...