తెలుగు వార్తలు » IPL record
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సెంచరీ కొట్టింది.. వంద మ్యాచ్‌లు ఓడిన రెండో జట్టుగా రికార్డు నెలకొల్పింది.. ఆదివారం ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.
పేస్ బౌలర్ కగిసో రబాడ తెలుసుకదా! ఈ సౌతాఫ్రికా క్రికెటర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో రబాడ దుమ్ము రేపుతున్నాడు..