తెలుగు వార్తలు » Ipl Ranks
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020) సీజన్ స్టార్ట్ కాబోతోంది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుండి మొదలు కానున్న ఈ టోర్నీలో 2008 నుంచి 2019 వరకు మొత్తంగా ఒక్కొక్క టీం సాధించిన పాయింట్ల ఆధారంగా ఆయా టీమ్స్ ర్యాకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రాజస్తాన్ రాయల్స్