తెలుగు వార్తలు » Ipl New Song
ఐపీఎల్ కోసం ఎంతో మంది అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో ఎంటర్టైన్ చేసే ఈ ఐపీఎల్ లో బౌలర్లకు ప్రాధాన్యం తక్కువ గానే ఉంటుంది. అయితే ఐపీఎల్ లో కూడా కొంతమంది బౌలర్లు తమ సత్తా చాటారు. వారి కారణంగా 100 పరుగులు కూడా దాటకుండా చాలాసార్లు జట్లు చాప చుట్టేశాయి. ఇంకా చెప్పాలంటే మన భారత కెప్టె�