ముంబై ఇండియన్స్ IPL 2022 తాజాగా మ్యాచ్ లో ఢిల్లీ పై విజయం సాధించింది. ముంబై టోర్నమెంట్‌లోని చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
IPL 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఎలా మొదలైందో, అదే విధంగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2022లో తమ చివరి మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. IPL 2022లో తమ 13వ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి , ఉమ్రాన్ మాలిక్‌ల అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది
IPL 2022 ప్లేఆఫ్ రేసులో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ (PBKS vs DC) మధ్య జరిగింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ సీజన్లో ఇది 64వ మ్యాచ్ ఇది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్లో గుజరాత్ టైటాన్స్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగిన ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడి, విజయం సాధించింది.
IPL 2022: ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చతికిలపడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 210 పరుగుల భారీ స్కోర్ చేసినా ఫలితం దక్కలేదు...
IPL 2021: మొదటి నుంచి అద్భుతంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
IPL 2021 KKR vs DC Winner: ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 136 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, ఐపీఎల్ 2021లో ఫైనల్‌కు చేరుకుంది.
DC vs CSK Match Result:చెన్నై నిర్ణీత లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకుంది.