తెలుగు వార్తలు » IPL Latest News
ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో అసలైన ఐపీఎల్ మజా ఏంటో తెలిసింది.
యూఏఈలో పొట్టి క్రికెట్ యుద్దం ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ శనివారం ముగిసింది.
ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 20వ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 30 రన్స్ చేయడం జరిగింది.
ఢిల్లీ బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినిస్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 21 బంతుల్లో 53 (7x4, 3x6) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి 'వివో' తప్పుకోవడంతో.. బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఈ క్రమంలో కొత్త స్పాన్సర్ షిప్ రేసులో పలు దిగ్గజ సంస్థల పేర్లు వినిపిస్తున్నాయి.