తెలుగు వార్తలు » IPL Indefinite Postpone
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మార్చి 29 మొదలు కావాల్సిన ఈ లీగ్.. కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15కు పోస్ట్‌పోన్ అయింది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఐపీఎల్‌ను ప్రస్తుతానికి నిరవ�