తెలుగు వార్తలు » IPL final match tickets sold out in flat five minutes
చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో ముంబయి ఓపెనర్లు పెవిలియన్ కు చేరారు. డికాక్(29), రోహిత్ శర్మ(15)లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై 2 వికెట్లు నష్టానికి 47 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. Final. 5.2: WICKET! R Sharma (15) is out, c MS Dhoni b Deepak Chahar, 45/2 https://t.co/VN7SfrAUfT #MIvCSK #VIVOIPL — IndianPremierLeague […]
ఈ ఐపీఎల్ సీజన్‌లో 7 మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ప్రతి పోరులోనూ అభిమానుల సంఖ్య 30 వేల పైచిలుకే. 38 వేల సామర్థ్యమున్న స్టేడియం కొన్ని మ్యాచ్‌లకు పూర్తిగా నిండిపోయింది. ఈనేపథ్యంలో ఐపీఎల్-12 ఫైనల్ టిక్కెట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ప్లేఆఫ్ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులో పెట్టిన ఐపీఎల్ నిర్�