తెలుగు వార్తలు » IPL Final Match Tickets
ఈ ఐపీఎల్ సీజన్‌లో 7 మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ప్రతి పోరులోనూ అభిమానుల సంఖ్య 30 వేల పైచిలుకే. 38 వేల సామర్థ్యమున్న స్టేడియం కొన్ని మ్యాచ్‌లకు పూర్తిగా నిండిపోయింది. ఈనేపథ్యంలో ఐపీఎల్-12 ఫైనల్ టిక్కెట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ప్లేఆఫ్ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులో పెట్టిన ఐపీఎల్ నిర్�