తెలుగు వార్తలు » IPL Final Match
రోహిత్‌శర్మ టీమిండియాకు కెప్టెన్ కాకపోతే అది జట్టుకే నష్టమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు..లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లకు రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్ చేశాడు.. అలా చేయకపోతే అది టీమిండియాకే సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు. జట్టు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో కెప్టెన్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండా
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్ సాధించి రికార్డు సొంతం చేసుకుంది.
IPL 2020 Final : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్-13వ సీజన్ ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. టోర్నీ చరిత్రలో ముంబైకిది ఐదో టైటిల్ కావడం. 2013, 2015, 2017, 2019ల్లో విజేతగా నిలిచిన ముంబై 2020లోనూ ఛాంపియన్‌గా మారి సరికొత్త �
ఐపీఎల్-13వ సీజన్ బిగ్ ఫైట్... ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
టీ20 లీగ్ చివరి ఘట్టానికి చేరింది . ఫైనల్లో దుబాయ్ వేదికగా ముంబైతో ఢిల్లీ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్. ఉప్పల్ స్టేడియంలో సిట్టింగ్ కెపాసిటీ 38,500లు కాబట్టి.. పార్కింగ్‌కు, ట్రాఫిక్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు సీపీ. రేపు సాయంత్రం 7.30 నిమిషాలకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుందన
హైదరాబాద్‌లో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ భాగ్యనగరానికి క్యూ కట్టేస్తున్నారు. మ్యాచ్ చూడటం కోసం ఫ్లైట్ టిక్కెట్లతో పాటు హోటల్ రూమ్‌ల కోసం పోటీపడుతున్నారు. ఒక్కసారిగా హోటల్ బుకింగ్ ఎంక్వైరీలు ఊపందుకున్నాయట. క్రికెట్ ఫ్యాన్స్.. అందులోనూ ముంబైతో పాటు మహారాష్ట్రలోని నగరాల నుంచి ఎక్కువ బుకింగ్స్ ఉ
ఐపీఎల్‌లో భాగంగా వచ్చే నెల 12న జరిగే ఫైనల్ మ్యాచ్ చెన్నైలో నిర్వహించడంపై బీసీసీఐ సందిగ్దంలో పడింది. దీనిలో భాగంగా తుది పోరు కోసం హైదరాబాద్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. గతేడాది రన్నరప్‌గా సన్‌రైజర్స్ నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ప్లేఆఫ్స్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని స్టా