తెలుగు వార్తలు » IPL Fans In UAE
ఐపీఎల్ అంటేనే సిక్స్‌ల జోరు, వికెట్ల హోరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఈ పొట్టి ఫార్మాట్ ఎప్పటి నుంచో అలరిస్తూ వస్తోంది.