తెలుగు వార్తలు » IPL Chennai Super Kings
నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
అంబటి రాయుడు జట్టులో లేకపోవడంతోనే పరాజయాలు ఎదురవుతున్నాయని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డాడు.