తెలుగు వార్తలు » IPL Award Winners
మొత్తం 59 మ్యాచ్‌లు.. 50 రోజులు.. 8జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 12వ సీజన్ ముగిసింది. ఫైనల్లో ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై పైచేయి సాధించిన ముంబయి ఇండియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో ఆటగాళ్లు తమ సత్తా చాటి ఐపీఎల్‌ను మరింత రక్తి కట్టించారు. దీంతో తగిన నగదు ప్రోత్సాహకాలను అందుకున్నారు. ఇంతకు ఎవరెవరికి �