తెలుగు వార్తలు » Ipl Auction Live
రోజులు దగ్గరికి వస్తున్నాయ్. ఐపీఎల్ 14వ సీజన్ వేలం పాటకు సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం జరగనున్న విషయం తెలిసిందే.
16 ఏళ్లకే ఐపీఎల్ లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఆర్సీబీ ఆటగాడు ప్రయాస్ బర్మన్.. మరోవైపు 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కోల్‌కత్తాలోని కళ్యాణి పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న అతడు ఇటీవల అర్ధశాస్త్రం పరీక్ష రాశాడు. ఇక SRH తో ఆదివారం జరిగిన మ్యాచ్ ద్వారా తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన బర్మన్.. ఆ మ్యాచ్ �