IPL Auction 2022: ప్రముఖ కామెంటేటర్, టీవీ ప్రజెంటేటర్ చారు శర్మ వేలం నిర్వాహకుడిగా మారిపోయాడు. రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)15వ ఎడిషన్ వేలంపాటలో మెరిశారు.
Chennai Super Kings: ఐపిఎల్ వేలానికి ముందు CSK 4గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఎస్ ధోని, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, బ్యాటర్ రుతురాజ్ గైడ్ ఉన్నారు. ఇంకా సీఎస్కే వద్ద రూ.48 కోట్లు మిగిలాయి.
Mumbai Indians: ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనున్న IPL మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కీలకమైన 5గురు ప్లేయర్లతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఆ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.
SunRisers Hyderabad: వేలానికి ముందు 2016 ఛాంపియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఈవెంట్లో తమ జట్టును బలోపేతం చేయడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.
Royal Challengers Bangalore: ఆర్సీబీ టీమ్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు స్కెచ్ రెడీ చేసింది. ఇందులో ధోని టీమ్‌లోని ఓ ఆటగాడు కూడా ఉన్నాడు.