IPL 2022: రాయుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఆవెంటనే సీఎస్కే సీఈవో విశ్వనాథ్ రాయుడు రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చాడు. 'నేను రాయుడితో మాట్లాడాను. అను రిటైర్ అవ్వట్లేదు.
RCB ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతికి హర్‌ప్రీత్ బ్రార్ వేసిన బంతికి రజత్ పాటిదార్ భారీ సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ పొడవు 102 మీటర్లు. ఈ మ్యాచ్‌లో పాటిదార్ 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో RCBపై 29 బంతుల్లో వేగంగా 66 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. RCB ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్‌లను చిత్తు చేశాడు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో, గుజరాత్ టైటాన్స్ IPL 2022 ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మాత్రం పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
IPL 2022 బ్యాట్స్‌మెన్స్ గురించి మాట్లాడితే, డెత్ ఓవర్లలో బౌలర్ తమపై ఆధిపత్యం చెలాయించనివ్వరు. బదులుగా వారిపై తీవ్రంగా దాడి చేసి, పరుగులు రాబడుతుంటారు.