IPL 2022, Rajasthan Royals vs Lucknow Super Giants: లక్నోతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య పోరు జరగనుంది. ఐపీఎల్లో ఇరు జట్లు తొలిసారి ఆడుతున్నాయి. ఇద్దరూ టోర్నీని గెలుపుతో ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
IPL 2022 మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.
IPL Auction 2022 Live Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరులో వేలం జరగనుంది. ఏ సమయానికి వేలం జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..