తెలుగు వార్తలు » IPL 2020 » Page 2
ఐపీఎల్ 2020 విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించిన సంగతి తెలిసిందే. దీనితో రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తన రికార్డును కొనసాగించాడు.
రోహిత్‌శర్మ టీమిండియాకు కెప్టెన్ కాకపోతే అది జట్టుకే నష్టమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు..లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లకు రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్ చేశాడు.. అలా చేయకపోతే అది టీమిండియాకే సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు. జట్టు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో కెప్టెన్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండా
ఐపీఎల్ 2020 టైటిల్‌ను గెల్చుకున్న ముంబాయి ఇండియన్స్ టీమ్‌పై అబినందనలు వెల్లువెత్తుతున్నాయి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ముంబాయి ఇండియన్స్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్ సాధించి రికార్డు సొంతం చేసుకుంది.
IPL 2020 Final : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్-13వ సీజన్ ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. టోర్నీ చరిత్రలో ముంబైకిది ఐదో టైటిల్ కావడం. 2013, 2015, 2017, 2019ల్లో విజేతగా నిలిచిన ముంబై 2020లోనూ ఛాంపియన్‌గా మారి సరికొత్త �
ఐపీఎల్-13వ సీజన్ బిగ్ ఫైట్... ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
టీ20 లీగ్ చివరి ఘట్టానికి చేరింది . ఫైనల్లో దుబాయ్ వేదికగా ముంబైతో ఢిల్లీ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇవాళ దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐదో టైటిల్‌పై ముంబై కన్నేయగా.. తొలిసారి కప్పు గెలవాలని ఢిల్లీ కసితో ఉంది.
మోడ్రన్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాళ్లలో ఒకరైన బ్రియాన్ లారాకు సంజూ సామ్‌సన్ అంటే మహా ఇష్టమట! అతడే కాదు.. మరో నలుగురు యంగ్ ఇండియన్స్‌ను తాను అమితంగా ఇష్టపడతానని చెప్పాడు లారా!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ క్లయిమాక్స్‌కు వచ్చింది.. విజేత ఎవరో రేపటితో తేలిపోతుంది.. రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో...