తెలుగు వార్తలు » IPL 2020: UAE offer to host the tournament
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచమే లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మెగా క్రీడా టోర్నీలు కొన్ని రద్దవ్వగా..మరికొన్ని వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డవి మళ్లీ ఎప్పుడు మొదలవుతుందన్నది మిస్టరీనే. వేసవి కాలంలో క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చే టోర్నీ ఐపీఎల్. వైరస్ కారణంగా ఇది కూడా వాయిదా పడక త�