తెలుగు వార్తలు » IPL 2020: Two reviews in one ball? Bizarre Mujeeb Ur Rahman dismissal causes confusion
సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో నిన్న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్రం జరిగింది.. పంజాబ్ బ్యాట్సమన్ ముజీబ్ ఉర్ రహమాన్ ఆ విచిత్రంలో ప్రధానపాత్రధారి...!