తెలుగు వార్తలు » ipl-14 teams players list
IPL-14 Teams: మొతేరా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అలాగే ఫ్లేఆఫ్స్ కూడా మొతేరా స్టేడియంలోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ఏ ఫ్రాంచైజీలో ఏ ఆటగాడు ఆడనున్నారో ఓ లుక్కేద్దాం.