వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ 2021 లో 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీసి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
T20 World Cup 2021: పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన ఈ బ్యాట్స్‌మెన్‌పై జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ ఆటగాడు వారి అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఈ ఆటగాడు తన ప్రదర్శనతో నిరాశ చెందాడు.
Hardik Pandya: ఐపీఎల్ 2021 లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌లో బౌలింగ్ చేశాడు. అప్పటినుంచి బాల్నే అతను ముట్టుకోలేదు.
మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలి భారీ ఇన్నింగ్స్‌లను ఆడడంలో విఫలమవుతున్నాడు. గతేడాది ఆగస్టు 15 న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మాత్రమే ఆడుతున్నాడు.
IPL 2021: ఈ ఆటగాడు 2019 లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ టీంలో భాగంగా ఉన్నాడు. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లలో ప్రస్తుతం హైదరాబాద్ తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చంటూ క్రికెట్ ప్రేమికులు డిసైడ్ అయ్యారు కూడా. వచ్చే ఏడాది వేసవి సీజన్లోనే ఐపీఎల్-2021ను నిర్వహించడం దాదాపు ఖాయం కావడం వల్ల ఇంకో అయిదారు నెలల్లో మళ్లీ ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ను చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు.